తెలుగు తల్లికి మల్లె పూదండ | Telugu Talliki Malle Poodanda (Telugu) by Dr. R Ananta Padamanabha Rao
Material type: TextLanguage: Telugu Publication details: Emesco Books 2014 IndiaDescription: 142p. PBISBN:- 9789382203100
- 894.827 R180T R180T
Item type | Home library | Collection | Call number | Status | Date due | Barcode | Item holds | |
---|---|---|---|---|---|---|---|---|
Regional Language Books | S. R. Ranganathan Learning Hub General Section | General Section | 894.827 r180T (Browse shelf(Opens below)) | Not For Loan | 12855 |
శంకరంబాడి సుందరాచారి (జీవితము – కృషి) ‘మా తెలుగుతల్లికి మల్లెపూదండ’ గీత రచయిత శంకరంబాడి సుందరాచారి ఆధునికాంధ్ర కవులలో అగ్రశ్రేణిలో నిలిచే రచయిత. బుద్ధగీత, అగ్నిపరీక్ష, గీతాంజలి రచనలతో బాటు సుందరభారతము, సుందరవాల్మీకి రామాయణము తెలుగుజాతికి తేటగీతులలో అందించిన మధురకవి. నటుడిగా, పత్రికా రంగంలో ఉపసంపాదకుడిగా, సినీగీతరచయితగా, రాష్ట్రగీత రచయితగా, అధ్యాపకుడిగా, స్కూళ్ల ఇన్స్పెక్టర్గా ఆయన జీవన గమనం సాగించారు. ఆధ్యాత్మిక కేంద్రమైన తిరుపతిలో చిరకాలం జీవించి రాళ్లపల్లి రాయప్రోలు, విశ్వనాథ, గడియారం, పుట్టపర్తి వంటి ప్రముఖుల ప్రశంసలందుకొన్న చరితార్థుడాయన.
There are no comments on this title.