Image from Google Jackets

తెలుగు తల్లికి మల్లె పూదండ | Telugu Talliki Malle Poodanda (Telugu) by Dr. R Ananta Padamanabha Rao

By: Material type: TextTextLanguage: Telugu Publication details: Emesco Books 2014 IndiaDescription: 142p. PBISBN:
  • 9789382203100
Subject(s): DDC classification:
  • 894.827 R180T  R180T
Tags from this library: No tags from this library for this title. Log in to add tags.
Star ratings
    Average rating: 0.0 (0 votes)
Holdings
Item type Home library Collection Call number Status Date due Barcode Item holds
Regional Language Books Regional Language Books S. R. Ranganathan Learning Hub General Section General Section 894.827 r180T (Browse shelf(Opens below)) Not For Loan 12855
1 item is on order.
Total holds: 0

శంకరంబాడి సుందరాచారి (జీవితము – కృషి) ‘మా తెలుగుతల్లికి మల్లెపూదండ’ గీత రచయిత శంకరంబాడి సుందరాచారి ఆధునికాంధ్ర కవులలో అగ్రశ్రేణిలో నిలిచే రచయిత. బుద్ధగీత, అగ్నిపరీక్ష, గీతాంజలి రచనలతో బాటు సుందరభారతము, సుందరవాల్మీకి రామాయణము తెలుగుజాతికి తేటగీతులలో అందించిన మధురకవి. నటుడిగా, పత్రికా రంగంలో ఉపసంపాదకుడిగా, సినీగీతరచయితగా, రాష్ట్రగీత రచయితగా, అధ్యాపకుడిగా, స్కూళ్ల ఇన్‌స్పెక్టర్‌గా ఆయన జీవన గమనం సాగించారు. ఆధ్యాత్మిక కేంద్రమైన తిరుపతిలో చిరకాలం జీవించి రాళ్లపల్లి రాయప్రోలు, విశ్వనాథ, గడియారం, పుట్టపర్తి వంటి ప్రముఖుల ప్రశంసలందుకొన్న చరితార్థుడాయన.

There are no comments on this title.

to post a comment.